శ్రీరామచంద్రస్వామి దివ్యమైన నక్షత్రం "పునర్వసు". ఈ నక్షత్ర విశేషాన్ని వేదము చెప్పినది. పునర్వసు నక్షత్రానికి అదితి దేవత. ఈ నక్షత్రంలో ఆరాధన చేస్తే వర్చస్సు పెరుగుతుంది. సకల సంపదలు కలుగుతాయి. 'పునఃవసు' తిరిగి వచ్చే సంపద రప్పించే నక్షత్రము ఇది. పునర్వసునాడు శ్రీమద్రామాయణము పారాయణ చేస్తే భుక్తి, ముక్తి, రెండు లభిస్తాయి.

ఈ పునర్వసు పూజ వలన కలిగే ఫలితాలను స్కందము చెప్పింది. ఆపదలో ఉన్నవారికి ఆపదలు తొలగుతాయి. అకాల మృత్యు భాద ఉండదు. ఔషధాలకు లొంగని వ్యాధులతో బాధపడేవారు ఆరోగ్యవంతులవుతారు. ఎవరెవరు ఏ ఏ ధర్మబద్ధమైన కోరికలు కోరుతారో వారికి అవి లభిస్తాయి.

పునర్వసు నక్షత్రమునాడు చేసే అర్చన సర్వవిధముల ఉత్త్తమము. ధర్మజుడు పునర్వసు పారాయణ చేశాడని భారతగాధ. పునర్వసు పారాయణ విధిని బ్రహ్మ వలన తెలిసి నారదుడు ఆచరించాడని పురాణగాథ.

శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసునాడు ప్రతి ఇంట్లో పూజ చేయుట రామ భక్తుల ఆచారము. ఈ రోజులలో అది సాధ్యపడుట లేదు. కనుక సంఘములో మీ గోత్ర నామములతో పూజ జరుగుచున్నది. మీరు స్వయముగా వఛ్చి పునర్వసు పూజలో పాల్గొనండి. అభిషేకము, శ్రీరామ సహస్త్రనామ పూజ, శ్రీ ఆంజనేయ, శివ అష్టోత్తరములు, మంత్రపుష్పము, భజన ఈ పునర్వసు పూజలలో జరుగును.
This Sangham, in the year 1985, with similar objects as started above. Since then our organization is functioning on sound lines. We have been able to secure our own premises. We have an office with two assistants. They work daily 10am to 6pm. Printed books designed specially to write Rama Nama are offered to devotees "free of cost" and receive the written books numbering about 1500 books monthly.

Daily pooja is arranged to the Ramakoti, arranged to the Ramakoti written books monthly special pooja to the written Ramakoti books is performed on the day of Punarvasu Star (the birth star of Lord Rama) and prasadam is distributed to the devotees. Also prasadam is the bypost to the members of Punarvasu Pooja.