మన జీవితాలలో సుఖ శాంతులు కలగటానికి ఉద్దేశించిన శ్రీ రామనామ లేఖన కార్యక్రమము 23 సంవత్సరాలుగా నుంచి జరుగుచున్నది.
ఈ సదుద్దేశముతో 1985 వ సంవత్సరమున హైదరాబాదు నందు న్యూ నల్లకుంటలో స్థాపించబడిన అఖిల భారత శ్రీ రామనామ కోటి లేఖన మహా సంఘము, శ్రీ రామనామ కోటి లేఖన ప్రచారముకై నిర్విరామముగా కృషి సల్పుచున్నది. ఉచితముగా భక్తులకు పుస్తకముల నొసంగి శ్రీ రామనామమును లిఖించిన పుస్తకములన్నింటిని న్యూ నల్లకుంట యందలి శ్రీరామలయ ప్రాంగణము నందు సంఘముచే నిర్మించబడి యున్న శ్రీ రామకోటి స్థూపము నందు 816 కోట్ల రామనామ నిఖిప్తము గావించినాము. భక్తులు వ్రాసి పూర్తిచేసిన శ్రీరామనామ పుస్తకములకు నిత్యపూజలు, ప్రతి శనివారము పారాయణములు, శ్రీరాముల వారి జన్మనక్షత్రమైన పునర్వసునాడు ప్రతి నెల విశేష పూజలు జరుపుబడుచున్నవి.
ప్రతి సంవత్సరము శ్రీరామకోటి ఉత్సవములు వైభవోపేతముగా జరుపుచున్నాము. ఇంతవరకు 430 పునర్వసు పూజలు జరపబడి భక్తుల ఆదరాభిమానాలు పెంపొందించబడి దాదాపు 900 మంది భక్తులచే ప్రోత్సహించబడుచున్నది.
శ్రీరామకోటి వ్రాయుచున్న భక్తులు ఎక్కువగా వ్రాయుటకు, క్రొత్తగా ప్రారంభించు భక్తులను ప్రోత్సహించుటకు గాను ఒక కోటి ఆ పైన, 50 లక్షలు ఆ పైన వ్రాసినవారిని ( శ్రీ హనుమాన్ సీతారామలక్ష్మణుల వెండి ముద్రికతో సహా ) సన్మానించుచున్నాము.
భక్తుల విరాళముతో 2000 సంవత్సరంలో సొంత భవనము ఏర్పడినది.

We celebrate Ramakoti festival annually in which devotees, who have completed writing of one crore Rama Nama are honored with Silver Medal, Shawl and certification of appreciation. With a view to encourage and inculcated Rama Bhakthi school children, we conduct annual competitions in Devotional Music, easy writing on Ramayana, Padya Patanam etc. The prize winners and the participants are awarded Merit Certificates and valuable religious books like "Ramayana".
The written Ramakoti books are placed (Nikshiptam) in a small building structure, known as "Ramakoti Stupam". Daily pooja is offered to this stupam. The present Stupam is full with about 1,80,000 books containing 800 crores of Rama Nama. We are on the search for a suitable site for construction of another stupam. It is estimate to cost about Rs. 4 lacks. Donations are invited from Philanthraphists for the noble cause.
Other Programs:
1. Saturday @5pm Namasankeerthana with Vishnu Sahastra Parayanam, Hanuman Chalisa etc.
2. We also celebrate Sri Rama Navami, Hanuman jayanthi, Sankranthi, Maha Shivarathri and other festivals.
3. Annually week long Ramakoti festival for 7days in which devotional lectures, children's program's and competitions, musical concerts, Harikadha etc are conducted.